ఏది ఏమైనా మన రెహ్మన్ కీ రసూల్ కీ ప్రతిష్టాత్కమైన ఆస్కార్ అవార్డుని అందిన్చి పెట్టింది -- "స్లమ్ డగ్ మిలినియర్"
ఈ సినిమా గురించి అందరు అనవసరంగా గొడవ చేస్తున్నారని అనుకొనే వాడిని.
అమితాబ్ అన్నట్టు మీడియా క్రియేట్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.
నేను కూడా ఇది అంతా ట్రాష్ అనుకున్నా.
మొన్నీ మధ్య స్వాతి లో రివ్యూ చదివాక ఆ "గొడవ" సంఘంలోకి జాయిన్ అయిపోయా.
ఆ సినిమా మీద లిట్రెల్గా ద్వేషం పెంచుకున్నాను.
సినిమా చూడకూడదని నిర్నయించుకున్నా.
కాని నిన్న చూడకూడదు అనుకుంటునే చూసాను.భోజనం చేస్తున్నప్పుడు బోరు కొట్టకుండా ఏదో ఒక సినిమా పెట్టమంటే స్లమ్ డాగ్ మిలినియర్ పెట్టారు.
పోనీలే అని నా మనసుని ఎక్స్-క్యూజ్ అడిగి సినిమా చూడటం మొదలెట్టా.
ఫాక్స్ లైట్ ఎంటర్టైన్మెన్ట్స్(హాలీవుడ్ లో మంచి బ్యానర్) అని మొదలైంది.
అ తర్వాత సినిమా మీరందరు చూసే ఉంటారు,కనుక స్టోరీ అంతగా చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను.
కాబట్టి నాకొచ్చిన సందేహల్ని నివ్రుత్తి చేయగలిగితే చాలు.
నిజానికి ధారవి మురికివాడ గురించి నేను కూడా విన్నాను.
మరీ ఈ సినిమాలో చూపిన్చినంత దారునంగా ఉంటుందని మాత్రం తెలియదు.
ఒక ఎన్నారై రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమాలో ఇండియాని ఇంత దారునంగా చూపించడం,దానికి సెన్సార్ బోర్డ్ అనుమతి ఇవ్వడానికి కారణం ఇది ఇండియా సినిమా కాకపొవడమే.
ఎవరో బ్రిటీషర్స్ తీసిన సినిమా కాబట్టె అంత ఈజిగా సెన్సార్ పూర్తి చెయ్యగలిగారు.
ఇంక కధ విషయానికి వస్తే....
హీరో ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడతాడో...అని మొదలైన డౌట్ల పరంపర సినిమా మీద చిరాకు వేసి మద్య లోనే ఆపేసే వరకు వెళ్ళింది.
హీరోకి ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం అనుకుంటా.. :-)
ఫ్రతీ క్వశ్చన్ కి అంతరంగాలు అంటూ ఒక స్టోరీ...అవీ లింకులు లేనివి.
అమితాబ్ ఆటోగ్రాఫ్ ఇచ్చే సీన్లో ....సెన్సార్ బోర్డ్ ని లాగి పెట్టి కొట్టాలి.
నవలలో జీసస్ శిలువ కింద ఏమి రాసుంటున్డని అడిగితే--సినిమాలో రాముడి చేతిలో ఆయుధం ఏమిటని అడగడం,దానికి మత ఘర్షనలు చూపిన్చడం అక్కడ రాముడి వేషంలో ఒక కుర్రాడు...ఎంటో....
స్కీన్ ప్లే ని ఒక నవల నుంచి తీసుకుంటే ఒరిజినల్ కన్నా బాగా చెయ్యాలి.కాని వీళ్ళు ఉన్న దాన్ని చెడగొట్టారు.
ఇంక హీరో పెద్దగా అయ్యాక అసలు భరించలేమని చూడడం ఆపేసి నిద్రపోయాను.
అనిల్ కపూర్ "హూ వాన్ట్స్ టు బీ ఎ మిలీనియర్" అని అంటాడు.కాని మ్యూజిక్ మాత్రమ్ "కౌన్ బనేగా క్రోర్ పతి అని వస్తుంది.
ఐనా ఇండియాలో మురికివాడలు,అడుక్కుతినే పిల్లలు,మత ఘర్షనలు,దొంగ ముఠాలు,వ్యభిచారం,కాల్ సెంటర్లో మతలబలు ఇవేనా....???? కాదు ఎంత మాత్రం కాదు.
ఈ విషయాన్ని ముందు మనం తెలుసుకొని
ఆ తర్వాత మిగిలిన ప్రపంచానికి చెబితే బాగుంటుంది.
అప్పటి వరకు మనం బయట ప్రపంచానికి "స్లమ్ డాగ్ ఇండియా"లాగానే కనిపిస్తూ ఉంటాం.
అప్పటివరకు ....
"జయహో రహమాన్"...
ఉస్కొ ఉస్కో "స్లమ్ డాగ్"...