పోస్ట్ సినిమా చూసిన వెంటనే రాసినా, పబ్లిష్ చెయ్యడానికి ఇన్నాళ్ళు కుదరలేదు..ఏమైనా ఇంత మంచి సినిమా మీద ఒక నాలుగు మాటలు చెప్పాలని మళ్ళీ పూనుకున్నా..
నేనైతే హిందీలో చూసా, తెలుగు/తమిళ్ కన్నా హిందీలో చూడటమే బెస్ట్ అని నా ఉద్దేశం.
పురుషాహంకారులని కూడా కంటెంట్ తో కన్విన్స్ చేయగల సింపుల్ సినిమా..
మెలోడ్రామా
అస్సలు లేని ఫెమినిస్ట్ సినిమా..
మాస్
జనాన్ని సైతం ఆలోచింపచేసే క్లాస్
సినిమా..
పాత్రలు
తప్ప నటులు కనిపించని రేర్
సినిమా..
Your eyes are like two drops of coffee in a cloud of milk! - Mehedi Nebbou to Sridev.
ఇలాంటి
సంభాషణలు చాలా ఉన్నాయ్.. డైలాగ్స్
చాలా బాగున్నాయ్.. ప్రతీ డైలాగ్ మనసుకు
హత్తుకుంటుంది..
బిగ్
బి & అజిత్ (తమిళ్/తెలుగు) డైలాగ్...
US Visa Authority Officer: "What is the purpose of your
visit?"
BigB/Ajith: "I want to spend some dollars to help the
American economy recover." :)
Claps and whistles all over in theater...
సినిమా అయిపోయాక దర్శకురాలి పేరు తెరపై కనిపించగానే అందరు లేచి నిలబడి చప్పట్లు కొట్టడం, చాలా అరుదుగా కనిపిస్తుంది. నాకు ఈ సినిమా ద్వారా అవకాశం కలిగింది :)
No comments:
Post a Comment