Friday, December 31, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలు-2011



 మీకు మీ కుటుంభ సభ్యులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..









గ్రీటింగ్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి....


Friday, December 24, 2010

చెత్త రాజకీయాలు....

http://ulikipitta.wordpress.com/ లో ... పాపం హైటెక్కు బాబు..!! అనే పోస్ట్ ఒకటి, ఇంకొన్ని బ్లాగుల్లో జరుగుతున్న చర్చలు చిరాకు తెప్పిస్తున్నాయి.

ప్రతీ ఒక్కరు ఎవరి దీక్షకి ఎంత మంది వచ్చారు?
ఎవరికి ఎంత మంది సంఘీభావం ప్రకటించారని,...బాబు గొప్పని.., కాదు జగన్ వర్గం అని అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు....ఈ బ్లాగు బాబు లకి రైతుల కష్టాలు తెలిస్తే.....దీక్ష చేస్తున్న ఇద్దరికి సపోర్ట్ ఇస్తారు.
పోయిన వారం లో ఇంత మంది రైతులు చనిపోయారే.....వారికి ఎవరిస్తారు "ఓదార్పు"

ఒకరు 'రాజకీయం' కోసం, మరొకరు బల నిరూపన కోసం దీక్షకు దిగారు.
పంతం నెగ్గించుకోవడానికి ప్రాణం మీదకి తెచ్చుకున్నారు చంద్రబాబు....ఫలితం ఉండదని తెలిసి కూడ దీక్షకు కూర్చున్నాడు జగన్..
ఐతే....మనకేంటి ? వారి సంగతి ఎలక్షన్లలో చూద్దాం.
ఈ దీక్షలవల్ల కొంచెమైనా రైతుకి మంచి జరిగితే అదే చాలు....
ఇప్పటికి ఎవరిది గొప్ప దీక్షో అన్న విషయం కాకుండా....
ఇంత జరిగినా కొంచెం కూడా చలనం లేని ప్రభుత్వాన్ని ఎండగట్టాలి.

ఇక ఆ ఉలికిపిట్ట బ్లాగుకి నా కామెంటుని బ్లాక్ చేసినట్టున్నారు....అందుకే ఇక్కడ ఇస్తున్నా....

అదే చెబుతున్నా మహ ప్రభో.....
వీళ్ళు జనాన్ని ఉద్దరించేది ఏం లేదు....ఈ నిరాహారదీక్షలతో....అంతా పబ్లిసిటి...
ఎలానో కాంగ్రెస్సు ఆ క్రిడిట్ని వీళ్ళీద్దరిని కొట్టేయనివ్వదు....
ఎదో జనం వచ్చారు.... డబ్బుంటే వీళ్ళకే కాదు నాక్కుడ వస్తారు...
రాష్టాన్ని దోచేసి.....
తండ్రి శవం దొరక్క ముందే సంతకాలు సేకరించిన ఈ ఘనుడు....ఆయన నాయకత్వానికి ఎప్పటికి సాటి రాలేడు.. ఇప్పుడు మనల్ని ఉద్దరించడానికి ....ప్రభుత్వాన్ని పడగొట్టి...మళ్ళీ మన పైసల్తోనే ఎలక్షలెట్టి కుర్చీ ఎక్కెయ్యాలని. తండ్రి ఆశయ సాధన అట..., దాని కొసం CM పదవి తప్ప ఇంకో దారి లేనట్లు నటిస్తున్న ఆ జూ.నాయకుడి మీద నాకేమత్రం గౌరవం లేదు.
మీకున్నా నాకేమి అభ్యంతరం లేదు...ఉన్నదల్లా ఆ సరైన నిజం లేని మీ పోస్టు మీదనే.
ప్రస్తుతానికి ఈ రాజకీయాలకన్నా ఆ మొగలి రేకులే సీరియలే బాగున్నట్టుంది.
ఇక సెలవు. మన్నించండి.