Sunday, November 18, 2012

Avunu - My Review



It's weekend and seems to be bit boring, so decided to watch some movie.

And Just finished watching AVUNU Movie..
It is a super natural suspense film.. very well written with perfect screenplay.
First half was interesting and 2nd half could be short.. This 'Invisible Ghost' concept is nothing new, but director Ravibabu was successful in keeping audience in suspense til d end.
CGI and BGM r very well executed. 
Life of the film is heroine Poorna.. She did an awesome performance. Movie would be nothing without her.
n I hate these open climaxes :@
Like RGV, director left us with no climax. May be we could expect a sequel (But story doesn't demand that)
Would've better if watched in theater, but cudnt since there was no release in chennai.
Ofcourse a Hindi remake can be xpected soon. :)



Enగlish vingliష్ - నా వ్యూ


పోస్ట్ సినిమా చూసిన వెంటనే రాసినా, పబ్లిష్ చెయ్యడానికి ఇన్నాళ్ళు కుదరలేదు..ఏమైనా ఇంత మంచి సినిమా మీద ఒక నాలుగు మాటలు చెప్పాలని మళ్ళీ పూనుకున్నా..

నేనైతే హిందీలో చూసా, తెలుగు/తమిళ్ కన్నా హిందీలో చూడటమే బెస్ట్ అని నా ఉద్దేశం.


శ్రీదేవి కోసం సినిమాకి వెళ్తే, మాకు శ్రీదేవి అసలు కనిపించనే లేదు. అన్నీ పాత్రలే.. సినిమా మొత్తం శశీ అనే మాములు గృహిణి తప్ప శ్రీదేవి కనిపించలేదు.. అంతలా శ్రీదేవి తన పాత్రలో జీవించింది.



పురుషాహంకారులని కూడా కంటెంట్ తో కన్విన్స్ చేయగల సింపుల్ సినిమా..
మెలోడ్రామా అస్సలు లేని ఫెమినిస్ట్ సినిమా.. 
మాస్ జనాన్ని సైతం ఆలోచింపచేసే క్లాస్ సినిమా..
పాత్రలు తప్ప నటులు కనిపించని రేర్ సినిమా..


Your eyes are like two drops of coffee in a cloud of milk! -  Mehedi Nebbou to Sridev.
ఇలాంటి సంభాషణలు చాలా ఉన్నాయ్.. డైలాగ్స్ చాలా బాగున్నాయ్.. ప్రతీ డైలాగ్ మనసుకు హత్తుకుంటుంది..

బిగ్ బి & అజిత్ (తమిళ్/తెలుగు) డైలాగ్... 
US Visa Authority Officer: "What is the purpose of your visit?"
BigB/Ajith: "I want to spend some dollars to help the American economy recover." :)
Claps and whistles all over in theater...

సినిమా అయిపోయాక దర్శకురాలి పేరు తెరపై కనిపించగానే అందరు లేచి నిలబడి చప్పట్లు కొట్టడం, చాలా అరుదుగా కనిపిస్తుంది. నాకు ఈ సినిమా ద్వారా అవకాశం కలిగింది :) 


Thursday, September 13, 2012

శేఖర్ కమ్ముల ఫ్యాన్


శేఖర్ కమ్ముల సినిమా,

డాలర్ డ్రీంస్ నుంచి లీడర్ వరకు..
ఎన్ని సార్లు చూసినా బోరు కొట్టవు.. ఫ్యామిలీ మొత్తం కలిపి చూడచ్చు..
హీరోయిన్ కి కథలో ఇంపార్టెన్స్ ఉంటుంది.. అలాంటి అమ్మాయిలు మన లైఫ్లో కూడ ఎదురైతే బాగుండు అనిపిస్తుంది. :)
ఇంకా శేఖర్ గారి స్టైల్ గురించి ఐతే చెప్పానేలెం, అదొక ప్రపంచం, ఆయన సినిమా అంటే, మంచి కాఫి లాంటిదే కాదు, ఒక ప్రయాణం, ఒక మంచి ఫ్రెండ్ లా, ఒక మంచి పుస్తకం లా, మనతోనే కొన్నేళ్ళ పాటు ట్రావెల్ చేస్తుంది. మనిషిలో మంచే హీరో, పరిస్థితులే విలన్లు..  

గోదావరి నా ఆల్ టైం ఫేవరెట్ మూవీ, గోదారి నదిపై నాకున్న మాములు ఇష్టం, ఆ సినిమా చూసాక ప్రేమ గా మారిపొయింది.. ఇప్పుడు నాకు మా ఊరి గోదారి ఒక మంచి ఫ్రెండ్..  చెప్పాలంటే ఇంకా చాల ఉన్నాయ్.. ఈ పొస్ట్ కి ఇంతే..

సున్నితమైన కథలు, చిరుజల్లులో, లంగాఓణీల్లో అమ్మాయిలు..
అచ్చమైన సిటీ తెలుగు లోగిల్లు... స్వచ్ఛమైన సంగీతపు త్రుళ్ళింతలు..
ఆలు చిప్స్ కన్నా రుచిగా, క్రిస్పీగా ఉండే మాటలు...
మనసుకు హత్తుకొనే భావాలు.... విలన్లు, రక్తాలు లేని సున్నిత కథలు..
ఇంతకన్నా ఏం కావాలి? శేఖర్ కమ్ముల గారికి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకోవడనికి?

శేఖర్ కమ్ముల



Saturday, September 8, 2012

ఏది ఏది కుదురేది ఏది ఎదలో...పాట సాహిత్యం


ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక
పెదవే పేరై, నీదై, ఉంటే

ఏది ఏది కుదురేది ఏది ఎదలో..ఓఓఓ
ఏది ఏది అదుపేది ఏది మదిలో...ఓఓఓ ఓఓఓ

నే ఓడే ఆట నీ వాదం అంటా
ఎంతో ఇష్టంగా
నే పాడే పాట నీ పేరేనంటా
చాలా కాలంగా
నాకంటూ ఉందా ఓ ఆశా
నీ ఆశే నాకూ శ్వాస
ఊహా ఊసూ నీతో నేనుంటే శా
నీ అందం ముందుంటే ఆనందం రమ్మంటే
కలలే కళ్ళై చూస్తూ ఉంటే

ఏది ఏది కుదురేది ఏది ఎదలో ఓఓ
ఏది ఏది అదుపేది ఏది మదిలో ఓఓ

నా కాలం నీదే, నువ్వై గడిపేసెయ్ ఎన్నాళ్ళవుతున్నా
ఓహో నీ పాఠం నేనే, నన్నే చదివేసెయ్ అర్ధం కాకున్నా
నాలోకం నిండా నీ నవ్వే, నాలోనూ నిండా నువ్వే
తీరం దారీ దూరం నువ్వయ్యావే
నా మొత్తం నీదయితే, నువ్వంతా నేనయితే
మనలో, నువ్వు-నేను ఉంటే

ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో కనలేక
పెదవే పేరై నీదై ఉంటే

ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక
పెదవే పేరై నీదై ఉంటే

ఏది ఏది కుదురేది ఏది ఎదలో ఓఓఓ
ఏది ఏది అదుపేది ఏది మదిలో ఓఓఓ ఓఓఓ

నే ఓడే ఆట నీ వాటం అంటా
ఎంతో ఇష్టంగా
నే పాడే పాట నీ పేరేనంటా
చాలా కాలంగా
నాకంటూ ఉందా ఓ ఆశా
నీ ఆశే నాకూ శ్వాస
ఊహా ఊసూ నీతో నేనుంటే శా
నీ అందం ముందుంటే ఆనందం రమ్మంటే
కలలే కళ్ళై చూస్తూ ఉంటే

ఏది ఏది కుదురేది ఏది ఎదలో ఓఓ
ఏది ఏది అదుపేది ఏది మదిలో ఓఓ

నా కాలం నీదే, నువ్వై గడిపేసెయ్ ఎన్నాళ్ళవుతున్నా
ఓహో నీ పాఠం నేనే, నన్నే చదివేసెయ్ అర్ధం కాకుండా
నాలోకం నిండా నీ నవ్వే, నాలోనూ నిండా నువ్వే
తీరం దారీ దూరం నువ్వయ్యావే
నా మొత్తం నీదయితే, నువ్వంతా నేనయితే
మనలో, నువ్వు-నేను ఉంటే!

ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో కనలేక
పెదవే పేరై నీదై ఉంటే

ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో 

ఏది ఏది కుదురేది ఏది ఎదలో..