ఈ మధ్య ఒక స్నేహితుడితో 'తె' మాటల సందర్బంలో...
బాబు ఇలాంటివాడు ...అలాంటివాడు అని ఒకటే తిట్లు....ఎలాంటివాడో మాకూ తెలుసని వాదనకి దిగాను..
దానికి కౌంటర్ గా వాడు ఒక ఉదా చెప్పాడు. ఎప్పటిలాగే అది నమ్మేలా లేదు...బాబు ఎవరో ఒక మహిళని 'పబ్లిక్' గా కొట్టాడని, అంతే కాకుండా చీర పట్టుకున్నడని (ఇది నా ఫ్రెండ్ సొంత కపిత్వం అనుకుంటా) మొత్తం సాక్షి టి.విలో వచ్చిందని, పేపర్లో ఫొటో కూడా వేసరని ...ఇది వాడి గోల....
సాక్షి పేరు వినగానే ఆ 'వార్త' మీద ఉన్న నమ్మకం మొత్తం పోయింది. అయినా సరే వాడు అంత నొక్కి చెబుతున్నాఢు...ఎంతైనా ఫ్రెండ్ కదా....అని ఆ ఇష్యూ గురించి తెలిసిన వాళ్ళని అడిగాను. ఎవరికి తెలీదన్నరు..నిజం చెప్పాలంటే....ఓదార్పు యాత్ర మొదలయ్యాక....అదే మోత మొగిస్తున్న సాక్షికి ఉన్న కొద్దో గొప్పో రేటింగ్స్ కిందికి దిగి వచ్చాయ్.
కాబట్టి ఈ విషయం 'సాక్షి'లో చూసినవాళ్ళెవ్వరు లేరు...
ఇక మిగిలింది సాక్షి పత్రిక....గూగుల్లో వెతగ్గా వెతగ్గా ఈ ఫొటో దొరికింది.
ఇది చూస్తునే తెలుస్తుంది...ఎవరిది ఎల్లో జర్నలిజమో కదూ...
ఇంతకీ విషయం ఏమంటే...
ఆవిడ ఎవరో మైక్ లాక్కుంటుంటే, భుజం మీద చెయ్యి వేసి శాంత పరుస్తున్న ఫొటోని అత్యంత వక్రంగా ప్రచురించారు.
అయినా 9సం. CM గా ఉన్న వ్యక్తి...ఢిల్లీ రాజకీయల్లో చక్రం తిప్పిన మనిషి...బిల్ గేట్స్ తో పెర్సనల్ మీటింగ్ జరిపి...మైక్రోసాఫ్ట్ కి ఉన్న ఎకైక 'అమెరికా యేతర డెవలప్మెంట్ సెంటర్' ని ఇండియాకి అందునా హైద్రాబాద్(గచ్చిబౌలి)కి తీసుకొచ్చిన ఒక వ్యక్తికి 'పబ్లిక్ బిహేవింగ్' తెలియదని సాక్షి చెప్పాలని చూడటం...ప్రజలను ఫూల్స్ చెయ్యడం కాక మరేమిటి...???

భావ వ్యక్తీకరణకు యిచ్చిన స్వేశ్చను దుర్వినియోగాపరిచి ప్రత్యర్ధులపై బురద జల్లడానికి పక్ష పాత, వ్యక్తిగత పత్రిక ఏదో ఒకటి,... చీప్ ట్రిక్ ప్రయోగించినంత మాత్రాన, జనం దాన్ని సాక్ష్యంగా నమ్మరని తేలిపోయింది కదా.
ReplyDeleteగత సంవత్సర కాలంగా రాష్ట్రంలో రగులుతున్న రావణ కాష్టంలో టి.వి మీడియా వేసిన సమిధల పాలే ఓ కీకా రణ్యం నరికి ఆ కాష్టంలో వేసినంత. పాపం అమాయకులు ఎందరో ఆ మీడియా సృష్టించిన అగ్నికీలల కు బలైపోయారు.....శ్రేయోభిలాషి ...నూతక్కి రాఘవేంద్ర రావు.
మరీ ఇంత బరి తెగింపుని చూస్తుంటే చిరాకేస్తుంది...టి.వి మీడియాకి కూడా సెన్సార్ ఉండటం సమంజసమే అనిపిస్తుంటుంది.
ReplyDeleteHIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIHYHIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIA MEJAGAJN
ReplyDelete